ధాత్రీ Gold Buyers అనేది నమ్మకమైన మరియు పారదర్శకమైన గోల్డ్ బయ్యింగ్ సంస్థ. మా వద్ద మీ బంగారానికి ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం సరైన విలువ నిర్ణయించి వెంటనే నగదు అందించబడుతుంది.
Banks మరియు NBFCs లో pledge చేసిన గోల్డ్‌ను సులభంగా విడుదల చేయడంలో మేము ప్రత్యేక సేవలు అందిస్తున్నాము. ప్రతి transaction ను professional విధానంలో, పూర్తి భద్రత మరియు customer privacy తో
నిర్వహిస్తాము.
ఆధునిక gold testing machines ద్వారా purity ను ఖచ్చితంగా పరీక్షించి, ఎలాంటి hidden charges లేకుండా నిజమైన విలువను అందించడం మా ముఖ్య లక్ష్యం.
మా సేవలు:
- Gold Buying
- Gold Loan Release
- Instant Cash Payment
- Transparent Gold Testing
- Silver Buying
- Safe & Secure Transactions
ధాత్రీ Gold Buyers వద్ద ప్రతి customer కి గౌరవప్రదమైన మరియు నమ్మకమైన సేవ అందించడం మా బాధ్యతగా భావిస్తాము.
మా లక్ష్యం
“ప్రతి customer కి వారి బంగారానికి నిజమైన విలువ మరియు ఉత్తమ సేవ అందించడం.”
మా ప్రత్యేకత
- ✔ ఈరోజు మార్కెట్ రేట్
- ✔ వెంటనే నగదు
- ✔ పారదర్శకమైన పరీక్ష
- ✔ సురక్షితమైన సేవ
- ✔ Professional Support
“నమ్మకం • పారదర్శకత • విలువ”
మీ పాత బంగారం, ఉపయోగించని నగలు మరియు damaged gold కు ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం అత్యధిక ధర అందిస్తాము
Banks మరియు NBFCs లో pledge చేసిన గోల్డ్‌ను సులభంగా విడుదల చేసి, తక్షణ నగదు సదుపాయం అందిస్తాము.”
గోల్డ్ విలువ నిర్ణయించిన వెంటనే cash లేదా bank transfer ద్వారా వెంటనే చెల్లింపు.